Tags
#Google, #Googlefeed, andhra pradesh assembly, andhrapradesh, congress, dwakara, financial, googlenews, gvsriraj, media, press, pressnote, pressrelease, print media, scam, tdp, YSRCP
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏది ఐతే కొన్ని చేతకాని వాగ్దానాలు చేసారో వాటిని కప్పిపుచ్చుకునే చెరియలో భాగంగా ఇటీవల డ్వాక్రా మహిళకు ఉచిత సెల్ ఫోన్ అనే అస్త్రాన్ని ప్రవేసిపెట్టిన సంగతి తెలిసిందే.
డ్వాక్ర ఉచిత సెల్ ఫోన్ కుంభకోణంలో భాగంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఆంధ్ర రాష్ట్రముకి సంబందించిన ప్రతి కార్పరేషన్కి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర వున్నా ప్రతి రూపాయి ఇవ్వలిఅని. కార్పరేషన్కి సంబందించిన ఆస్తులు తాకట్టుపెట్టి ఇంకా అదనంగా డబ్బాలు పోగేసి తీసుకునిరావాలని ఆఫీసుర్లుని ఇబ్బంది పెడుతుంది అని శ్రీరాజ్ తెలిపారు.
ఇదే జరుగుతే కొన్నాయి కార్పరేషన్లకి కనీసం జీతాలు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ఖజానాలో డబ్బాలు వుండవుఅని. దేశంలో ఇదే అతి పెద్ద ఆర్థిక కుంభకోణం అవుతాది అని తెలిపారు. ఈ కుంభకోణంలో భాగస్వామ్యంఐన అధికారులు అందరూ కటకటాల్లో వుస్సలు లెక్కపెట్టాల్సి వస్తుంది అని తెలిపారు. దయచేసి రాష్ట్ర ఆర్థిక వ్యస్థని పాడు చేయద్దు అని ప్రభుత్వ పెద్దలని, ప్రభుత్వ అధికారులని కోరారు.