Tags

, ,

​గణతంత్ర దినోత్యవం సందర్బంగా బొంతశ్రీహరి అధర్వములో జరిగిన నాలుగువేల మీటర్లు జాతీయ జెండాను ఉమెన్స్ కాలేజీ నుండి పుష్కర్ ఘాట్ వరకు జాతీయ జెండాను రాజమహేంద్రవరం నగరవిధుల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది .మాజీ పార్లమెంట్ సభ్యలు జి .వి  హర్షకుమార్ గారు అధర్వములో  ప్రత్యేక హోదా కోసం విశాఖలో జరిగిన  నిరసన కార్యక్రమం కి వెళ్లడం వలన ,బొంత శ్రీహరి చేసిన ఒక్క మంచి కార్యక్రమంకి  శ్రీ జి వి శ్రీరాజ్  హాజరుకాకపోవడంతో  స్వయంగా బొంతశ్రీహరి నివాసనికి వెళ్లి ఆయనకు శాలువకప్పి అభినందనలు తెలిపారు .  జి వి శ్రీ రాజ్ వెంట ఒగిటికిరణ్ ,యర్రా రామకృష్ణ ,శీతల్ ,గౌతమ్ కూడా అభినందనలు తెలిపారు .

Advertisements