​సోదరుడు కారెం శివాజీ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో తప్పుడు విధానం అమలు చేసిందని ,శివాజీ అరుహుడు కాదన్న విషయం అందరికి తెలుసు.

ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటె శివాజీ ని నియమించినపుడు ఉన్న సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ సెక్రటరీని తక్షణం బర్త్ రఫ్  చేయాలనీ ఎందుకంటే నియమించే ముందు ఆ వ్యక్తి అరుహుడా కాదా అనే విషయము ప్రభుత్వానికి సూచించవలిసిన  పూర్తి బాధ్యత ఆ శాఖా లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ది కాదా అని అన్నారు. 

పూర్వం లో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వర్గీకరణ చేసి ఒక వర్గానికి ద్రోహం చేసారని ఆయన గుర్తుచేశారు.

Advertisements