​అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు దళితనాయకులు శ్రీ జి .వి .హర్షకుమార్ గారు సుమారు 500 ముఖ్య అనుచరులతో  ఫార్మ్ హౌస్ లో భేటీ అయ్యారు.

కార్యకర్తలనుండి పార్టీ మారె విషంలో తీవ్ర వత్తిడి వచ్చినప్పటికి వాటిఅన్నిటిని కూడా అయన అయన తనయుడు శ్రీరాజ్ దాటవేర్చరు.

కానీ త్వరలోనే 10 లక్షలమందితో దళితుల సింహ గర్జన /దళితుల ఆత్మగౌరవసభ పెట్ట యూచనలో హర్షకుమార్ ఉన్నటు విశ్వనీయ వర్గాల సమాచారం.

2009 లో సార్వత్రిక ఎన్నికల ముందు హర్ష కుమార్ పెట్టిన మాలల సింహగర్జినా సభ అప్పటివరకు ప్రజా రాజ్యం పార్టీకి వాస్తయి అనుకున్న 100 ,సీట్లు ను 18 కి తిరగ రాసింది.

ఐతే ఎన్నికలు దగ్గిర చేసి 2018 లో  తీసుకుందాం అనుకుంటున్న వంటి పార్టీ నిర్ణయాన్ని ఎలాగన్న  వాళ్లకతలో వేసుకువడానికి ఇరు పార్టీలు  ప్రయతిస్తునాయీ..Advertisements